13న వేలూరుకు Udayanidhi

ABN , First Publish Date - 2022-07-07T13:41:38+05:30 IST

డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, చేపాక్‌ ఎమ్మెల్యే ఉదయనిధి ఈ నెల 13వ తేదీ వేలూరు జిల్లాకు రానున్నారు. ఆ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

13న వేలూరుకు Udayanidhi

వేలూరు(చెన్నై), జూలై 6: డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, చేపాక్‌ ఎమ్మెల్యే ఉదయనిధి ఈ నెల 13వ తేదీ వేలూరు జిల్లాకు రానున్నారు. ఆ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయనిధి పాల్గొనే బహిరంగ సభ కోసం భారీ వేదిక నిర్మిస్తున్నారు. ఈ వేదిక ప్రాంగణాన్ని డీఎంకే వేలూరు జిల్లా కార్యదర్శి ఏపీ నందకుమార్‌ బుధవారం పరిశీలించారు. ఆయనతో పాటు డీఎంకేకు చెందిన పలువురు నేతలు, ఉన్నతాధికారులు కూడా ప్రాంగణాన్ని పరిశీలించారు.Read more