Mahabalipuram - Puducherry: టోల్‌గేట్‌ తొలగింపు

ABN , First Publish Date - 2022-09-07T15:29:48+05:30 IST

మహాబలిపురం - పుదుచ్చేరి(Mahabalipuram - Puducherry) మార్గంలో టోల్‌గేట్‌ తొలగించారు. ఈ మార్గంలో ప్రస్తుతం ఫోర్‌వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

Mahabalipuram - Puducherry: టోల్‌గేట్‌ తొలగింపు

ఐసిఎఫ్‌(చెన్నై), సెప్టెంబరు 6: మహాబలిపురం - పుదుచ్చేరి(Mahabalipuram - Puducherry) మార్గంలో టోల్‌గేట్‌ తొలగించారు. ఈ మార్గంలో ప్రస్తుతం ఫోర్‌వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ రహదారుల కమిషన్‌ సూచనల మేరకు ఆగస్టు 4వ తేదీ నుంచి అధికారులు టోల్‌ రుసం నిలిపేశారు. దీంతో మహాబలిపురంలో 2, వెంగబాక్కంలో ఒకటి చొప్పున మూడు టోల్‌గేట్ల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి.


Read more