Milk Prices: పాలవాడితో గొడవ పెట్టుకోకండి.. రేపటి నుంచి ఆ రెండు మిల్క్ డెయిరీ పాల ధరలు పెరగనున్నాయ్..

ABN , First Publish Date - 2022-08-17T02:45:50+05:30 IST

ఉదయాన్నే లేవగానే వేడివేడి కాఫీ లేదా టీ తాగే అలవాటుందా. అయితే.. రేపటి నుంచి రెండు మిల్క్ డైరీల పాల ధరలు స్వల్పంగా..

Milk Prices: పాలవాడితో గొడవ పెట్టుకోకండి.. రేపటి నుంచి ఆ రెండు మిల్క్ డెయిరీ పాల ధరలు పెరగనున్నాయ్..

ఉదయాన్నే లేవగానే వేడివేడి కాఫీ లేదా టీ తాగే అలవాటుందా. అయితే.. రేపటి నుంచి రెండు మిల్క్ డెయిరీల పాల ధరలు స్వల్పంగా పెరగనున్నాయనే విషయం తెలుసుకోవడం మేలు. అముల్ బ్రాండ్, మదర్స్ డెయిరీ పాల ప్యాకెట్ల ధరను స్వల్పంగా పెంచింది. 500 ml నుంచి ఆ పై పాల ప్యాకెట్ల అమ్మకాలపై 2 రూపాయలు పెంచుతున్నట్లు సదరు సంస్థలు మంగళవారం తెలిపాయి. బుధవారం నుంచి ఈ పెంచిన ధరలు అమలులోకి వస్తాయని స్పష్టం చేశాయి.

Updated Date - 2022-08-17T02:45:50+05:30 IST