జమ్ము కశ్మీర్‌లో పహాడీలకూ ఎస్‌టీ రిజర్వేషన్‌

ABN , First Publish Date - 2022-10-05T09:45:35+05:30 IST

జమ్ము కశ్మీర్‌లో పహాడీలకూ ఎస్‌టీ రిజర్వేషన్‌

జమ్ము కశ్మీర్‌లో పహాడీలకూ ఎస్‌టీ రిజర్వేషన్‌

రాజౌరీ, అక్టోబరు 4: జమ్ము కశ్మీర్‌లో గుజ్జర్లు, బకర్వాల్‌లతోపాటు పహాడీ సామాజిక వర్గానికీ త్వరలో ఎస్టీ రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. పహాడీలకు ఎస్టీ హోదా దక్కితే ఒక భాష మాట్లాడే సమూహానికి రిజర్వేషన్లు కల్పించడం తొలిసారి అవుతుంది. దీని కోసం కేంద్రం పార్లమెంటులో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.  

Read more