Shiva Lingam: వేలూరు మ్యూజియంకు శివలింగం

ABN , First Publish Date - 2022-11-29T09:49:57+05:30 IST

పాలారు నదిలో లభించిన శివలింగం(Shiva Lingam) వేలూరు మ్యూజియంకు తరలించారు. పెరుముగై పాలారు నదిలో ఈ నెల 25న ఇసుక తవ్వుతున్న సమ

Shiva Lingam: వేలూరు మ్యూజియంకు శివలింగం

వేలూరు(చెన్నై), నవంబరు 28: పాలారు నదిలో లభించిన శివలింగం(Shiva Lingam) వేలూరు మ్యూజియంకు తరలించారు. పెరుముగై పాలారు నదిలో ఈ నెల 25న ఇసుక తవ్వుతున్న సమయంలో రాతి శివలింగం, స్తంభం తదితరాలు బయల్పడ్డాయి. ప్రభుత్వ మ్యూజియం అధికారి శరవణన్‌ నేతృత్వంలో ఎక్సకవటేర్‌తో విగ్రహం బయల్పడిన ప్రాంతం చుట్టూ తవ్వి చూడగా, ఈ స్థలంలో ఆవుడయార్‌ ఆలయం ఉన్నట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో, బయల్పడిన శివలింగంను ప్రభుత్వ మ్యూజియంకు తరలించి ప్రజల సందర్శనకు ఉంచారు.

Updated Date - 2022-11-29T09:49:59+05:30 IST