రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ ఘోగ్రా రాజీనామా

ABN , First Publish Date - 2022-05-19T01:52:56+05:30 IST

రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ ఘోగ్రా రాజీనామా

రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ ఘోగ్రా రాజీనామా

జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ ఘోగ్రా రాజీనామా చేశారు. రాజస్థాన్‌ రాష్ట్రం దుంగార్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ ఘోగ్రా బుధవారం తన స్థానానికి రాజీనామా చేశారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనను విస్మరించారని ఘోగ్రా విమర్శించారు. తాను ప్రజల సమస్యలు చెప్పుకున్నా అధికారులు వినడం లేదని గణేష్ ఘోగ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more