Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కంటి శస్త్రచికిత్స

ABN , First Publish Date - 2022-11-21T02:36:44+05:30 IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుడి కంటికి ఆదివారం కాటరాక్ట్‌ సర్జరీ (కంటి శుక్లం శస్త్రచికిత్స) జరిగింది.

Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కంటి శస్త్రచికిత్స

న్యూఢిల్లీ, నవంబరు 20: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుడి కంటికి ఆదివారం కాటరాక్ట్‌ సర్జరీ (కంటి శుక్లం శస్త్రచికిత్స) జరిగింది. ఇక్కడి ఆర్మీ ఆస్పత్రి (రిఫరల్‌, రీసెర్చ్‌)లో ఈ సర్జరీ విజయవంతంగా జరిగిందని, ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్టు రాష్ట్రపతి భవన్‌ తెలిపింది. ఇంతకు ముందు అక్టోబరు 16న రాష్ట్రపతి ఎడమ కంటికి ఆర్మీ ఆస్పత్రిలోనే కాటరాక్ట్‌ సర్జరీ జరిగింది.

Updated Date - 2022-11-21T02:36:45+05:30 IST