ఆన్‌లైన్‌ చైల్డ్‌ పోర్నోగ్రఫీ.. ఆపరేషన్‌ మేఘ చక్ర షురూ..!

ABN , First Publish Date - 2022-09-24T18:12:39+05:30 IST

దేశ వ్యాప్తంగా 56 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఆపరేషన్‌ మెగాచక్ర (Operation Megachakra) పేరుతో

ఆన్‌లైన్‌ చైల్డ్‌ పోర్నోగ్రఫీ.. ఆపరేషన్‌ మేఘ చక్ర షురూ..!

New Delhi : దేశ వ్యాప్తంగా 56 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఆపరేషన్‌ మేఘ చక్ర (Operation Megachakra) పేరుతో సీబీఐ (CBI) తనిఖీలు చేపట్టింది. ఆన్‌లైన్‌ (Online)లో పిల్లల లైంగిక వేధింపులు (Sexual harassment)... ఆన్‌లైన్‌ చైల్డ్‌ పోర్నోగ్రఫీ (Online child pornography)పై విచారణ నిర్వహిస్తోంది. న్యూజిలాండ్‌ (New Zealand) సింగపూర్‌ (Singapore) దేశాల... ఇంటర్‌పోల్‌ అధికారుల (Interpol officials) సమాచారంతో తనిఖీలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కూడా సీబీఐ తనిఖీలు (CBI Raids) కొనసాగుతున్నాయి.  


Read more