Online Rummy: ఆన్‌లైన్‌ రమ్మీకి బలైన డ్రైవర్‌ అవయవాల దానం ?

ABN , First Publish Date - 2022-12-12T12:11:59+05:30 IST

సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని బాగల్పట్టిలో ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసై ఆత్మహత్యకు పాల్పడిన

Online Rummy: ఆన్‌లైన్‌ రమ్మీకి బలైన డ్రైవర్‌ అవయవాల దానం ?

చెన్నై/ప్యారీస్‌: సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని బాగల్పట్టిలో ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసై ఆత్మహత్యకు పాల్పడిన ముత్తుమణి అనే లారీ డ్రైవర్‌ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు చర్యలు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న ముత్తుమణి మృతదేహానికి పోస్టుమార్టం ఫలితాలు వచ్చిన తర్వాత అవయవాలు ఇతరులకు అమర్చేందుకు అనుకూలంగా ఉంటాయా అనే విషయంపై వైద్యనిపుణులతో సంప్రదించి అవయవాలను దానం చేస్తామని కుటుంబీకులు తెలిపారు.

Updated Date - 2022-12-12T12:12:00+05:30 IST