ఏపీలో లిక్కర్ మాఫియాపై కేంద్రం దృష్టి సారించాలి: ఎంపీ రామ్మోహన్

ABN , First Publish Date - 2022-03-16T19:24:15+05:30 IST

జంగారెడ్డిగూడెం ఘటనను ఎంపీ రామ్మోహన్‌ నాయుడు లోక్‌సభలో ప్రస్తావించారు. ఏపీలో లిక్కర్ మాఫియాపై

ఏపీలో లిక్కర్ మాఫియాపై కేంద్రం దృష్టి సారించాలి: ఎంపీ రామ్మోహన్

ఢిల్లీ : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఘటనను ఎంపీ రామ్మోహన్‌ నాయుడు లోక్‌సభలో ప్రస్తావించారు. ఏపీలో లిక్కర్ మాఫియాపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు. కల్తీసారా మరణాలను సహజ మరణాలన్న.. సీఎం జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఖండించారు. 

Read more