పిన్స్‌ చార్లెస్‌ ఫండ్‌కు లాడెన్‌ సోదరుల విరాళం!

ABN , First Publish Date - 2022-08-01T08:41:23+05:30 IST

బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ చారిటబుల్‌ ఫండ్‌కు బిన్‌లాడెన్‌ సోదరులు విరాళం ఇచ్చారంటూ ద సండే టైమ్స్‌ కథనం ప్రచురించడం సంచలనం సృష్టించింది.

పిన్స్‌ చార్లెస్‌ ఫండ్‌కు లాడెన్‌ సోదరుల విరాళం!

లండన్‌, జూలై 31: బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ చారిటబుల్‌ ఫండ్‌కు బిన్‌లాడెన్‌ సోదరులు విరాళం ఇచ్చారంటూ ద సండే టైమ్స్‌ కథనం ప్రచురించడం సంచలనం సృష్టించింది. బిన్‌లాడెన్‌ సోదరులు బకర్‌ బిన్‌లాడెన్‌, షఫీక్‌ 2013లో రూ.9.50 కోట్లు విరాళమిచ్చినట్లు కథనంపేర్కొంది

Read more