ఇరాన్‌లో ‘హిజాబ్‌’ హింస!

ABN , First Publish Date - 2022-10-11T09:20:08+05:30 IST

ఇరాన్‌లో హిజాబ్‌ వివాదం చల్లారడం లేదు. పశ్చిమ ఇరాన్‌, కుర్దిస్థాన్‌ ప్రావిన్సు రాజధాని సనందజ్‌, ఇరాక్‌ సరిహద్దు సమీపంలో సలాస్‌ బాబాజానీలో సోమవారం తీవ్ర హింస చెలరేగింది.

ఇరాన్‌లో ‘హిజాబ్‌’ హింస!

దుబాయ్‌, అక్టోబరు 10: ఇరాన్‌లో హిజాబ్‌ వివాదం చల్లారడం లేదు. పశ్చిమ ఇరాన్‌, కుర్దిస్థాన్‌ ప్రావిన్సు రాజధాని సనందజ్‌, ఇరాక్‌ సరిహద్దు సమీపంలో సలాస్‌ బాబాజానీలో సోమవారం తీవ్ర హింస చెలరేగింది. ఉదయం నుంచి కాల్పులు, పేలుళ్లతో ఆ ప్రాంతాలు దద్దరిల్లాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు. ఆందోళనలు ‘చమురు పరిశ్రమ’ను తాకాయి.

Read more