ర్యాపిడో బైక్‌ బుక్ చేసుకున్న యువతిపై రాత్రంతా అత్యాచారం

ABN , First Publish Date - 2022-11-30T10:05:39+05:30 IST

బెంగుళూరులో ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న యువతిని వేరే చోటుకు తీసుకెళ్లిన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. డ్రైవర్‌తో పాటు అతని మిత్రుడు సైతం అఘాయిత్యానికి పాల్పడాడ్డు.

ర్యాపిడో బైక్‌ బుక్ చేసుకున్న యువతిపై రాత్రంతా అత్యాచారం

Bangalore : బెంగుళూరులో ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న యువతిని వేరే చోటుకు తీసుకెళ్లిన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. డ్రైవర్‌తో పాటు అతని మిత్రుడు సైతం అఘాయిత్యానికి పాల్పడాడ్డు. రాత్రి నుంచి తెల్లవారే వరకూ పలుమార్లు ఆమెపై లైంగిక దాడి జరిగింది. దీంతో యువతి పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. బైక్‌ ఎక్కిన సమయంలో యువతి మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించిన యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. నిందితులు షాబుద్దీన్, అక్బర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-11-30T10:05:39+05:30 IST

Read more