Former Minister: శశికళ వైపు కార్యకర్తలు కన్నెత్తి చూడరు!

ABN , First Publish Date - 2022-10-03T15:13:10+05:30 IST

అన్నాడీఎంకే కార్యకర్తలు పార్టీ బహిష్కృత నేత వీకే శశికళతో ఎప్పటికీ చేతులు కలపరని మాజీ మంత్రి డి.జయకుమార్‌(Former Minister D. Jayakumar)

Former Minister: శశికళ వైపు కార్యకర్తలు కన్నెత్తి చూడరు!

                                - మాజీ మంత్రి జయకుమార్‌


ప్యారీస్‌(చెన్నై), అక్టోబరు 2: అన్నాడీఎంకే కార్యకర్తలు పార్టీ బహిష్కృత నేత వీకే శశికళతో ఎప్పటికీ చేతులు కలపరని మాజీ మంత్రి డి.జయకుమార్‌(Former Minister D. Jayakumar) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎడప్పాడి(Edappadi) నాయకత్వంలో పార్టీ పటిష్టంగా ఉందని, శశికళను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు., రాష్ట్రంలో డీఎంకే(DMK) ప్రభుత్వ పాలన ప్రజలు ఏవగించుకునేలా కొనసాగుతోందని, ప్రజా సంక్షేమాన్ని పట్టించకోవడం లేదని ఆయన విమర్శించారు.   

Updated Date - 2022-10-03T15:13:10+05:30 IST