Former CM: 140 స్థానాల్లో గెలుపు మాదే

ABN , First Publish Date - 2022-12-09T11:08:27+05:30 IST

గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు రికార్డులు తిరగరాసిందని రాష్ట్రానికి స్పూర్తి కానుందని మాజీ సీఎం యడియూరప్ప(Former CM Yeddyura

Former CM: 140 స్థానాల్లో గెలుపు మాదే

- మాజీ సీఎం యడియూరప్ప

బెంగళూరు, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి) : గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు రికార్డులు తిరగరాసిందని రాష్ట్రానికి స్పూర్తి కానుందని మాజీ సీఎం యడియూరప్ప(Former CM Yeddyurappa) విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్‌ ఫలితాల తర్వాత గురువారం అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలలో మరింత ఉత్సాహం నెలకొందన్నారు. రాష్ట్రంలో 140కి పైగా స్థానాలలో గెలుపు సాధించి అధికారంలోకి వస్తామ ని జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తిరుగులేదని ఫలితాలు మరోసారి రుజువు చేశాయన్నారు.

Updated Date - 2022-12-09T11:08:29+05:30 IST