తిరుమలేశుడి సేవలో మాజీ ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2022-09-11T13:40:01+05:30 IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళణిస్వామి(Palaniswami) దర్శించుకున్నారు. వీరికి ఆలయ

తిరుమలేశుడి సేవలో మాజీ ముఖ్యమంత్రి

తిరుమల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళణిస్వామి(Palaniswami) దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు.  


Read more