‘శివలింగం’ కార్బన్‌ డేటింగ్‌పై ఎల్లుండి నిర్ణయం

ABN , First Publish Date - 2022-10-12T07:45:44+05:30 IST

జ్ఞానవాపీ మసీదు-శృంగారగౌరీ కాంప్లెక్స్‌లో లభించిన శివ లింగం ఏ కాలానికి చెందినదని నిర్ణయించేందుకు వీలుగా కార్బన్‌ డేటింగ్‌ పరీక్షలు నిర్వహించాలన్న..

‘శివలింగం’ కార్బన్‌ డేటింగ్‌పై ఎల్లుండి నిర్ణయం

వారణాసి, అక్టోబరు 11: జ్ఞానవాపీ మసీదు-శృంగారగౌరీ కాంప్లెక్స్‌లో లభించిన శివ లింగం ఏ కాలానికి చెందినదని నిర్ణయించేందుకు వీలుగా కార్బన్‌ డేటింగ్‌ పరీక్షలు నిర్వహించాలన్న వినతిపై స్థానిక జిల్లా కోర్టు ఈ నెల 14న నిర్ణయాన్ని వెలువరించనుంది. ఇందుకు సంబంధించిన వాదనలు మంగళవారం ముగిశాయి. 


Read more