Crocodiles: జనావాసాల్లోకి మొసళ్లు

ABN , First Publish Date - 2022-09-14T16:51:46+05:30 IST

వారం రోజులుగా కురిసిన వర్షాలకు బళ్లారిలోని జాగృతినగర్‌లో రెండు మొసళ్లు(Crocodiles) ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆ కాలనీ ప్రజలు

Crocodiles: జనావాసాల్లోకి మొసళ్లు

బళ్లారి(బెంగళూరు), సెప్టెంబరు 13: వారం రోజులుగా కురిసిన వర్షాలకు బళ్లారిలోని జాగృతినగర్‌లో రెండు మొసళ్లు(Crocodiles) ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆ కాలనీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మంగళవారం అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు ఒక మొసలిని పట్టుకున్నారు. మరొక మొసలి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. జాగృతినగర్‌(Jagrutinagar)లోని పిల్లలు, వృద్ధులు ఒంటరి బయటకు రాకుండా జాగ్రత్త వహించాలని అధికారులు హెచ్చరించారు. 

Updated Date - 2022-09-14T16:51:46+05:30 IST