ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్‌ జిల్లా ధర్మారంలో ఎదురు కాల్పులు

ABN , First Publish Date - 2022-04-25T04:10:49+05:30 IST

బీజాపూర్‌ జిల్లా పామేడ్‌ పీఎస్ పరిధిలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ధర్మారం పోలీస్ క్యాంప్‌పై..

ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్‌ జిల్లా ధర్మారంలో ఎదురు కాల్పులు

ఛత్తీస్‌ఘడ్: బీజాపూర్‌ జిల్లా పామేడ్‌ పీఎస్ పరిధిలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.  ధర్మారం పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టులు మెరుపు దాడికి దిగారు. దీంతో పోలీసులు ప్రతిఘటించారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. రాకెట్‌ లాంచర్‌తో మావోయిస్టులు దాడి చేస్తున్నారు. 


Read more