Delhi Liquor Scam కేసులో మరో అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-28T16:46:03+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam Case)లో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు (ED Officials) మరొకరిని అరెస్ట్ చేశారు.

Delhi Liquor Scam కేసులో మరో అరెస్ట్

Delhi : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam Case)లో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు (ED Officials) మరొకరిని అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించిన సమీర్ మహేంద్రు (Sameer Mahendru)ని అదుపులోకి తీసుకున్నారు. ఇండో స్పిరిట్స్ డైరెక్టర్‌ (Indo Spirits Director)గా సమీర్ మహేంద్రు ఉన్నాడు. నిన్న విజయ్ నాయర్‌ను సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. మరో నిందితుడు సమీర్ మహేంద్రును ఈడీ నేటి తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్‌ (CBI FIR)లో ఏ8గా సమీర్ మహెంద్రు ఉన్నాడు.



Updated Date - 2022-09-28T16:46:03+05:30 IST