Airport: విమానాశ్రయంలో బొమ్మల కొలువు

ABN , First Publish Date - 2022-09-29T15:28:45+05:30 IST

నవరాత్రి వేడుకల సందర్భంగా మీనంబాక్కంలోని విమానాశ్రయం(Airport)లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు.. పెరటాసి అమావాస మ

Airport: విమానాశ్రయంలో బొమ్మల కొలువు

పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 28: నవరాత్రి వేడుకల సందర్భంగా మీనంబాక్కంలోని విమానాశ్రయం(Airport)లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు.. పెరటాసి అమావాస మరుసటిరోజు ప్రారంభించి తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు(Navratri celebrations) జరుపుకుంటారు. ఈ తొమ్మితి రోజులు ఆలయాలు, ఇళ్లలో బొమ్మల కొలువు ఏర్పాటుచేసి, పూజలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా చెన్నై విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన బొమ్మల కొలువు స్వదేశీ, విదేశీ ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Updated Date - 2022-09-29T15:28:45+05:30 IST