ఐసీఎ్‌సఈ టెన్త్‌లో 99.97% పాస్‌

ABN , First Publish Date - 2022-07-18T07:46:28+05:30 IST

ఐసీఎ్‌సఈ 10వ తరగతి ఫలితాల్లో 99.97% ఉత్తీర్ణత నమోదైంది.

ఐసీఎ్‌సఈ టెన్త్‌లో 99.97% పాస్‌

న్యూఢిల్లీ, జూలై 17: ఐసీఎ్‌సఈ 10వ తరగతి ఫలితాల్లో 99.97% ఉత్తీర్ణత నమోదైంది. ఆదివారం వెల్లడించిన ఫలితాల్లో అబ్బాయిలు 99.97%, అమ్మాయిలు 99.98% మంది ఉత్తీర్ణులయ్యారు. 110 మంది విద్యార్థులు టాప్‌-3 ర్యాంకుల్లో నిలవడం విశేషం. 500 మార్కులకు 499 మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులు అనికా గుప్తా(కాన్పూర్‌), హర్గున్‌ కౌర్‌ (పుణె), పుష్కర్‌ త్రిపాఠి(బల్‌రామ్‌పూర్‌), కనిష్క మిట్టల్‌(లఖ్‌నవూ) జాతీ య స్థాయిలో మొదటి ర్యాంకు తెచ్చుకున్నారు. 

Read more