28 tollgates: 1 నుంచి టోల్‌ రుసుము పెంపు

ABN , First Publish Date - 2022-08-26T16:31:34+05:30 IST

రాష్ట్రంలోని 28 టోల్‌గేట్లలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి రుసుము పెంచనున్నారు. టోల్‌గేట్లలో(Tollgates) ప్రతియేటా ఏప్రిల్‌, సెప్టెంబర్‌ మాసాల్లో రు

28 tollgates: 1 నుంచి టోల్‌ రుసుము పెంపు

చెన్నై, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 28 టోల్‌గేట్లలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి రుసుము పెంచనున్నారు. టోల్‌గేట్లలో(Tollgates) ప్రతియేటా ఏప్రిల్‌, సెప్టెంబర్‌ మాసాల్లో రుసుము పెంచడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం టోల్‌గేట్లను ఎత్తివేయాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం(State Govt), అటు వాహన చోధకులు డిమాండ్‌ చేస్తుండగా, రుసుము పెం చేందుకు అధికారులు చర్యలు చేపడుతుండటం పట్ల వ్యా పారులు, లారీ యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more