Vrushikam horoscope daily 12/06/2022

ABN , First Publish Date - 2022-06-11T21:34:52+05:30 IST

Vrushikam horoscope daily 12/06/2022

Vrushikam horoscope daily 12/06/2022

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ: ప్రతికూలతలను అను కూలంగా మలుచుకుంటారు. మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు భారమనిపించవు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో జరుగుతాయి. మీ సలహా అయిన వారికి కలిసివస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆది, గురు వారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించ వద్దు. గృహమార్పు అనివార్యం.

Read more