Vrushabam horoscope weekly star 20/02/2022

ABN , First Publish Date - 2022-02-19T21:56:27+05:30 IST

Vrushabam horoscope weekly star 20/02/2022

Vrushabam horoscope weekly star 20/02/2022

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: అనుకూలతలు అంతంత మాత్రమే. సమర్థతకు గుర్తింపు ఉండదు. యత్నాలు కొనసాగించండి. సహాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. మొండి బకా యిలపై దృష్టి పెడతారు. పనుల్లో ఒత్తిడి అధికం. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడు తుంది. బుధ, గురువారాల్లో అనవసర జోక్యం తగదు. పిల్లల చదువులపై శ్రద్థ వహిం చండి. దైవకార్యాల్లో పాల్గొంటారు.

Updated Date - 2022-02-19T21:56:27+05:30 IST