Simha horoscope weekly star 21/08/2022

ABN , First Publish Date - 2022-08-21T12:06:44+05:30 IST

Simha horoscope weekly star 21/08/2022

Simha horoscope weekly star 21/08/2022

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు సానుకూలమవుతాయి. శుక్ర, శనివారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఆంతరంగిక విష యాలు గోప్యంగా ఉంచండి. కొత్త యత్నా లకు శ్రీకారం చుడతారు. పత్రాలు అందు కుంటారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది.

Updated Date - 2022-08-21T12:06:44+05:30 IST