Simha horoscope weekly star 20/02/2022

ABN , First Publish Date - 2022-02-19T21:56:27+05:30 IST

Simha horoscope weekly star 20/02/2022

Simha horoscope weekly star 20/02/2022

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. ఉన్నతిని చాటుకోవటానికి విపరీ తంగా వ్యయం చేస్తారు. ఆదివారం నాడు పనులు సాగవు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి విష యాలపై దృష్టి పెడతారు. ఒక సంఘటన తీవ్రంగా ఆలోచింపచేస్తుంది.

Updated Date - 2022-02-19T21:56:27+05:30 IST