Midhunam horoscope weekly star 20/02/2022

ABN , First Publish Date - 2022-02-19T21:56:27+05:30 IST

Midhunam horoscope weekly star 20/02/2022

Midhunam horoscope weekly star 20/02/2022

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: సంప్రదింపులు ఫలిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ నమ్మకం వమ్ము కాదు. ఆదాయం బాగుంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం ఆలోచిం పచేస్తుంది. శుక్ర, శనివారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా ఆలోచించవద్దు. పిల్లల విషయంలో శుభఫలితాలున్నాయి.

Updated Date - 2022-02-19T21:56:27+05:30 IST