Meenam horoscope weekly star 21/08/2022

ABN , First Publish Date - 2022-08-21T12:06:44+05:30 IST

Meenam horoscope weekly star 21/08/2022

Meenam horoscope weekly star 21/08/2022

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. విమర్శించిన వారే మీ సమర్థతను గుర్తిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా మెలగాలి. తొందరపడి హామీలి వ్వవద్దు. సావకాశంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆది, గురువారాల్లో పనులు సాగవు. కొన్ని విషయాలు పట్టించు కోవద్దు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది.

Updated Date - 2022-08-21T12:06:44+05:30 IST