Makaram horoscope weekly star 21/08/2022

ABN , First Publish Date - 2022-08-21T12:06:54+05:30 IST

Makaram horoscope weekly star 21/08/2022

Makaram horoscope weekly star 21/08/2022

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆచితూచి వ్యవహరించాలి. ప్రలోభాలకు లొంగవద్దు. కొంత మొత్తం అందుతుంది. పనులు సాగక విసుగు చెందు తారు. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆత్మీ యుల రాక ఉత్సాహాన్నిస్తుంది. మీ ఇష్టాయి ష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. అవకా శాలను వదులుకోవద్దు. పత్రాల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి.

Updated Date - 2022-08-21T12:06:54+05:30 IST