Kumbam horoscope weekly star 21/08/2022

ABN , First Publish Date - 2022-08-21T12:06:44+05:30 IST

Kumbam horoscope weekly star 21/08/2022

Kumbam horoscope weekly star 21/08/2022

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పద వుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్య ర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. మీ ఆలోచనలను నీరుగార్చేందుకు కొంత మంది యత్నిస్తారు. బుధవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి.

Read more