Kartakam horoscope weekly star 21/08/2022

ABN , First Publish Date - 2022-08-21T12:06:44+05:30 IST

Kartakam horoscope weekly star 21/08/2022

Kartakam horoscope weekly star 21/08/2022

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: చిత్తశుద్థిని చాటుకుంటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెల కొంటాయి. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. గురువారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. ఒక సమాచా రం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు.

Updated Date - 2022-08-21T12:06:44+05:30 IST