Kartakam horoscope weekly star 20/02/2022

ABN , First Publish Date - 2022-02-19T21:56:27+05:30 IST

Kartakam horoscope weekly star 20/02/2022

Kartakam horoscope weekly star 20/02/2022

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: కార్యసాధనకు ఓర్పుతో శ్రమిం చాలి. భేషజాలకు పోవద్దు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. సోమ, బుధ వారాల్లో రుణ ఒత్తిళ్లు ఎదురవుతాయి. ఆప్తుల సాయం అందుతుంది. ఆందోళన తగ్గి కుదు టపడతారు. కుటుంబీకులు సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక, యోగాల పై దృష్టి పెడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

Updated Date - 2022-02-19T21:56:27+05:30 IST