Kanya horoscope weekly star 30/01/2022

ABN , First Publish Date - 2022-01-28T19:45:34+05:30 IST

Kanya horoscope weekly star 30/01/2022

Kanya horoscope weekly star 30/01/2022

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మాటతీరు ఆకట్టు కుంటుంది. వ్యవహారాలను సమర్థంగా నిర్వ హిస్తారు. రావలసిన ధనంపై దృష్టి పెడ తారు. పనుల్లో ఒత్తిడి అధికం. సోమ,మంగళ వారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుం టారు. గృహమార్పు కలిసి వస్తుంది. శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు.

Updated Date - 2022-01-28T19:45:34+05:30 IST