-
-
Home » Miscellaneous » Kanya horoscope weekly star 20/02/2022
-
Kanya horoscope weekly star 20/02/2022
ABN , First Publish Date - 2022-02-19T21:56:27+05:30 IST
Kanya horoscope weekly star 20/02/2022

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: చిత్తశుద్థిని చాటుకుంటారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆపన్నులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభి స్తుంది. సోమ, మంగళవారాల్లో అప్రియమైన వార్తలు వింటారు.