-
-
Home » Miscellaneous » Danasu horoscope weekly star 20/02/2022
-
Danasu horoscope weekly star 20/02/2022
ABN , First Publish Date - 2022-02-19T21:56:28+05:30 IST
Danasu horoscope weekly star 20/02/2022

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: ఈ వారం అనుకూలదాయ కమే. కొన్ని సమస్యల నుంచి బయట పడ తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగి స్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. ఆదా యం సంతృప్తికరం. ఖర్చులు విపరీతం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పిల్లల మొండి తనం అసహనం కలిగిస్తుంది. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.