Former US President: యూఎస్ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కరోనా

ABN , First Publish Date - 2022-12-01T07:10:30+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు గురువారం కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది...

Former US President: యూఎస్ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కరోనా
Bill Clinton

వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు గురువారం కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.(Former US President)తనకు కోవిడ్ సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నానని బిల్ క్లింటన్(Bill Clinton) చెప్పారు.‘‘నేను చేయించుకున్న పరీక్షలో కోవిడ్ పాజిటివ్(Tests Positive for Covid-19) అని వెల్లడైంది. నాకు కరోనా తేలికపాటి లక్షణాలున్నాయి. మొత్తంమీద నేను బాగానే ఉన్నా, ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాను’’ అని బిల్ క్లింటన్ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-12-01T07:28:55+05:30 IST