British Fashion Designer: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వివియెన్ వెస్ట్‌వుడ్ మృతి

ABN , First Publish Date - 2022-12-30T07:47:19+05:30 IST

బ్రిటీష్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వివియెన్ వెస్ట్‌వుడ్ కన్నుమూశారు...

British Fashion Designer: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వివియెన్ వెస్ట్‌వుడ్ మృతి
Fashion Designer Vivienne Westwood

పారిస్: బ్రిటీష్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వివియెన్ వెస్ట్‌వుడ్ కన్నుమూశారు.(British Fashion Designer)సంగీతం,ఫ్యాషన్‌ని కలిపి సంచలనం సృష్టించిన బ్రిటిష్ డిజైనర్ వివియెన్ వెస్ట్‌వుడ్‌(Vivienne Westwood) గురువారం 81వ ఏట మరణించినట్లు(Dies) ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.ఫ్యాషన్‌లో విప్లవాత్మక శక్తిగా వివియెన్ వెస్ట్‌వుడ్‌ ఎదిగారని యూకే సాంస్కృతిక కార్యదర్శి మిచెల్ డోనెలన్ అభివర్ణించారు.ఈమె యుక్తవయసులో తనకు సొంతంగా సరిపోయే సూట్‌లను తయారు చేసుకుంది.ఉపాధ్యాయురాలిగా మారిన వివియన్ వెస్ట్ వుడ్ ఫ్యాక్టరీ కార్మికుడైన డెరెక్ వెస్ట్‌వుడ్‌ను వివాహం చేసుకుంది.ఆమెకు 22 సంవత్సరాల వయస్సులో ఒక కుమారుడు జన్మించాడు.

Updated Date - 2022-12-30T07:47:21+05:30 IST