జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే..

ABN , First Publish Date - 2022-10-03T17:18:35+05:30 IST

జుట్టు నల్లగా, కుదుళ్లు గట్టిగా ఉండాలంటే రసాయనాల్లేని సహజమైన పదార్థాలని వాడాలని

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే..

జుట్టు నల్లగా, కుదుళ్లు గట్టిగా ఉండాలంటే రసాయనాల్లేని సహజమైన పదార్థాలని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. 


  • పచ్చి కొబ్బరి పాలను కాస్త గోరువెచ్చగా వేడి చేసి వాటిని జుట్టుకు కుదుళ్లు తాకేట్లు పట్టించి గంట తర్వాత కడిగేస్తే జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది. నిమ్మరసంను జుట్టుకు కొబ్బరినూనెలా పట్టిస్తే జుట్టులోని పేలు, చుండ్రు పోతాయి. ఆరిన తర్వాత కడిగేయాలి.
  • అలొవెరా జెల్‌ను జుట్టు కుదుళ్లు తాకేట్లు పట్టిస్తే జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది. 

Updated Date - 2022-10-03T17:18:35+05:30 IST