దమ్మున్న దానిమ్మ

ABN , First Publish Date - 2022-08-30T20:01:32+05:30 IST

దానిమ్మ గింజల్లో, తొక్కుల్లోనే కాదు, విత్తనాల్లో కూడా పోషకాలుంటాయి. కాబట్టే ఈ గింజలను ఎండబెట్టి, పొడి చేసి

దమ్మున్న దానిమ్మ

దానిమ్మ గింజల్లో, తొక్కుల్లోనే కాదు, విత్తనాల్లో కూడా పోషకాలుంటాయి. కాబట్టే ఈ గింజలను ఎండబెట్టి, పొడి చేసి వంటల్లో వాడుకుంటూ ఉంటారు. దానిమ్మ గింజలతో పొందే వీలున్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే....


  • బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. 
  • సహజసిద్ధమైన లైంగిక ప్రేరకం
  • గుండె ఆరోగ్యం మెరుగవుతుంది 
  • జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.
  • కీళ్ల నొప్పులు, ఆర్థ్రయిటిస్‌ తగ్గుతాయి. 
  • అధిక రక్తపోటు అదుపులోకొస్తుంది. 
  • వృద్ధాప్య లక్షణాలు నెమ్మదిస్తాయి.

Read more