IICBలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

ABN , First Publish Date - 2022-02-19T19:59:23+05:30 IST

కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ(ఐఐసీబీ) తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది...

IICBలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ(ఐఐసీబీ) తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌  ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 18

పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, జేఆర్‌ఎఫ్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్లు, ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఫీల్డ్‌ వర్కర్‌, రీసెర్చ్‌ అసోసియేట్‌

అర్హత: పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, ఎమ్మెస్సీ/ఎంటెక్‌/ఎంసీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. నెట్‌/గేట్‌ అర్హత, సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నైపుణ్యాలు ఉండాలి. 

వయసు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.18,000 నుంచి రూ.47,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

వాక్‌ ఇన్‌ తేదీలు: 2022 ఫిబ్రవరి 25, 28 తేదీలు

వేదిక: సీఎస్‌ఐఆర్‌-ఐఐసీబీ, కోల్‌కతా

వెబ్‌సైట్‌: https://iicb.res.in/

Updated Date - 2022-02-19T19:59:23+05:30 IST