Bank of Barodaలో సూపర్‌వైజర్లు

ABN , First Publish Date - 2022-09-12T20:42:47+05:30 IST

ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Bank of Barodaలో సూపర్‌వైజర్లు

ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 20

పోస్టు: బిజినెస్‌ కరస్పాండెంట్‌ సూపర్‌వైజర్లు

అర్హత: బీఈ/ఎంసీఏ/ఎమ్మెస్సీ/ఎంబీఏ ఉత్తీర్ణత. ఇంగ్లీష్‌, హిందీ చదవడం, రాయడం వచ్చి ఉండాలి.

వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 19

వెబ్‌సైట్‌:  https://www.bankofbaroda.-in/career/currentopportunities

Updated Date - 2022-09-12T20:42:47+05:30 IST