-
-
Home » Education » Employment » Steel Authority of India Ltd ms spl-MRGS-Education
-
SAILలో 335 పోస్టులు
ABN , First Publish Date - 2022-09-16T18:16:30+05:30 IST
ఒడిషాలోని రూర్కెలాకు చెందిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఒడిషాలోని రూర్కెలాకు చెందిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్, మైనింగ్ మేట్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, సర్వేయర్, ఫైర్ ఆపరేటర్, ఫిట్టర్
అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి నెలకు రూ.1,29,000 నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్/పీఏటీ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్ష విధానం: టెక్నికల్ నాలెడ్జ్, జనరల్ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు ఫీజు: రూ.700
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: విశాఖపట్నం
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 9
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 30
వెబ్సైట్: sailcareers.com/