డిగ్రీ అర్హతతో APPSCలో పోస్టులు.. జీతం ఎంతంటే..!

ABN , First Publish Date - 2022-04-20T20:33:04+05:30 IST

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఏపీ ఫారెస్ట్‌ సర్వీస్‌ విభాగంలో అసిస్టెంట్‌ కన్జర్వేటర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది...

డిగ్రీ అర్హతతో APPSCలో పోస్టులు.. జీతం ఎంతంటే..!

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఏపీ ఫారెస్ట్‌ సర్వీస్‌ విభాగంలో అసిస్టెంట్‌ కన్జర్వేటర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 09

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ/సంబంధిత సబ్జెక్టుల్లో తత్సమాన ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: 2022 జూలై 01 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.40,270 నుంచి రూ.93,780

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

పరీక్ష విధానం: ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫైయింగ్‌ పేపర్లుగా జనరల్‌ ఇంగ్లీష్‌, జనరల్‌ తెలుగు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: మే 10

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

Updated Date - 2022-04-20T20:33:04+05:30 IST