MNITలో 145 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

ABN , First Publish Date - 2022-06-03T20:36:08+05:30 IST

అలహాబాద్‌(ప్రయాగ్‌రాజ్‌)లోని మోతీలాల్‌ నెహ్రూ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..

MNITలో 145 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

అలహాబాద్‌(ప్రయాగ్‌రాజ్‌)లోని మోతీలాల్‌ నెహ్రూ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(Motilal Nehru National Institute of Technology)(నిట్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

సబ్జెక్టులు: అప్లయిడ్‌ మెకానిక్స్‌, బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ తదితరాలు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రజంటేషన్‌, సెమినార్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 30

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేదీ: జూలై 07

వెబ్‌సైట్‌: http://www.mnnit.ac.in/

Updated Date - 2022-06-03T20:36:08+05:30 IST