HMTలో వర్క్‌మన్లు

ABN , First Publish Date - 2022-02-16T19:45:13+05:30 IST

భారత ప్రభుత్వరంగానికి చెందిన బెంగళూరులోని హెచ్‌ఎంటి లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

HMTలో వర్క్‌మన్లు

భారత ప్రభుత్వరంగానికి చెందిన బెంగళూరులోని హెచ్‌ఎంటి లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 03

పోస్టులు: ఆపరేటర్‌-ఎ మెయింటెనెన్స్‌(సివిల్‌):01; ఆపరేటర్‌-ఎ మెయింటెనెన్స్‌(ఎలక్ట్రికల్‌):01; ఆఫీస్‌ అసిస్టెంట్‌-ఎ:01

అర్హత: పోస్టుల్ని అనుసరించి బీకాం డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.  సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 

జీతభత్యాలు: నెలకు రూ.9140 నుంచి రూ.23,150 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 28

వెబ్‌సైట్‌: https://www.hmtindia.com/

Updated Date - 2022-02-16T19:45:13+05:30 IST