-
-
Home » Education » Employment » faculty and specialist posts in esic ms spl-MRGS-Education
-
ESICలో ఫ్యాకల్టీ, స్పెషలిస్ట్ పోస్టులు
ABN , First Publish Date - 2022-09-12T20:33:29+05:30 IST
హైదరాబాద్, సనత్‌నగర్‌లోని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(Employees State Insurance Corporation)(ఈఎస్ఐసీ), మెడికల్ కాలేజీ... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు 169

- ప్రొఫెసర్: 9 పోస్టులు
- అసోసియేట్ ప్రొఫెసర్: 22 పోస్టులు
- అసిస్టెంట్ ప్రొఫెసర్: 35 పోస్టులు
- సీనియర్ రెసిడెంట్: 73 పోస్టులు
- స్పెషలిస్ట్: 13 పోస్టులు
- సూపర్ స్పెషలిస్ట్: 14 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు బోధనానుభవం ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.1000
వయోపరిమితి: 26.07.2022 నాటికి ఫ్యాకల్టీ/అడ్జంక్ట్ ఫ్యాకల్టీకి 69 ఏళ్లు, సూపర్ స్పెషలిస్టుకు 69 ఏళ్లు, స్పెషలిస్టుకు 66 ఏళ్లు, సీనియర్ రెసిడెంట్‌కు 45 ఏళ్లు మించకూడదు
ఎంపిక ప్రక్రియ: అకమిక్ క్వాలిఫికేషన్ స్కోరు, టీచింగ్ అనుభవం, నీట్ స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 8
ఇంటర్వ్యూలు ప్రారంభం: సెప్టెంబరు 13
వెబ్సైట్: https://www.esic.nic.in