ఐకార్‌ - డీపీఆర్‌లో ఖాళీలు

ABN , First Publish Date - 2022-05-30T18:09:29+05:30 IST

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన ఐకార్‌ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పౌల్ట్రీ రిసెర్చ్‌(డీపీఆర్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

ఐకార్‌ - డీపీఆర్‌లో ఖాళీలు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన ఐకార్‌ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పౌల్ట్రీ రిసెర్చ్‌(డీపీఆర్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: యంగ్‌ ప్రొఫెషనల్‌

అర్హత: గ్రాడ్యుయేషన్‌(వెటర్నరీ సైన్స్‌)/మాస్టర్స్‌ డిగ్రీ(బయలాజికల్‌ సైన్సెస్/యానిమల్‌ సైన్స్‌) ఉత్తీర్ణత.

వయసు: 21 నుంచి 45 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.35,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి

ఇంటర్వ్యూ వేదిక: డైరెక్టరేట్‌ పౌల్ట్రీ రిసెర్చ్‌ సెంటర్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌

ఇంటర్వ్యూ తేదీ, సమయం: మే 31న ఉదయం 11.30 గంటలకు

వెబ్‌సైట్‌: http://pdonpoultry.org/pdpnew/index.php?opt-ion=com_content&view=article&id=85&Itemid=61

Read more