BECILలో లిఫ్ట్‌ ఆపరేటర్లు

ABN , First Publish Date - 2022-07-05T22:12:38+05:30 IST

ఝజ్జర్‌లోని ఎయిమ్స్‌ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన లిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బేసిల్‌) దరఖాస్తులు కోరుతోంది.

BECILలో లిఫ్ట్‌ ఆపరేటర్లు

ఝజ్జర్‌లోని ఎయిమ్స్‌ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన లిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(Broadcast Engineering Consultants India Limited)(బేసిల్‌) దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 35

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు 2 నుంచి 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 45 ఏళ్లు మించకూడదు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 12

వెబ్‌సైట్‌: https://www.becil.com/

Updated Date - 2022-07-05T22:12:38+05:30 IST