BELలో ఖాళీలు

ABN , First Publish Date - 2022-09-16T18:08:43+05:30 IST

భారత ప్రభుత్వరంగ సంస్థ ఘజియాబాద్‌లోని బారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(BEL) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

BELలో ఖాళీలు

భారత ప్రభుత్వరంగ సంస్థ ఘజియాబాద్‌లోని బారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(BEL) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 6

పోస్టులు: సీనియర్‌ ఇంజనీర్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు


అర్హత:

సీనియర్‌ ఇంజనీర్‌: బీఈ/బీటెక్‌(ఎలక్ట్రానిక్స్‌) ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 4 ఏళ్లు పని అనుభవం ఉండాలి

వయసు: 32 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస్తారు

డిప్యూటీ మేనేజర్‌: బీఈ/బీటెక్‌(ఎలక్ట్రానిక్స్‌) ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 8 ఏళ్లు పని అనుభవం ఉండాలి

వయసు: 36 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఫీజు: రూ.600

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 22

వెబ్‌సైట్‌: https://bel-india.in/

Read more